Sai Dhanshika – Vishal : పెళ్లి చేసుకోబోతున్న సినీ జంట.. విశాల్ – సాయి ధన్సిక క్యూట్ ఫొటోలు వైరల్..
హీరో విశాల్ - నటి సాయి ధన్సిక ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నట్టు నిన్న ఓ సినిమా ఈవెంట్లో అధికారికంగా ప్రకటించారు. ఈ ఈవెంట్లో ఇద్దరూ కలిసి సరదాగా ఉండటంతో వీరి క్యూట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published On : May 20, 2025 / 09:18 AM IST
