Sai Dhanshika : కబాలిలో రజినీకాంత్ కూతురు.. సాయి ధన్సిక ఇప్పుడు ఎలా ఉందో చూడండి..
కబాలి సినిమాలో రజినీకాంత్ కూతురిగా మెప్పించిన సాయి ధన్సిక తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చీర కట్టులో అలరిస్తుంది.
- Saketh U
- Published On : September 25, 2024 / 04:00 PM IST
