Sangavi Daughter Birthday Celebrations : ఒకప్పటి హీరోయిన్ సంఘవి కూతురి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు..
ఒకప్పటి హీరోయిన్ సంఘవి తాజాగా తన కూతురు చన్వి ఆరవ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : January 12, 2026 / 03:49 PM IST
