Actress Purnaa Son : దుబాయ్ లో గ్రాండ్ గా నటి పూర్ణ కొడుకు పుట్టిన రోజు వేడుకలు.. ఫోటోలు చూశారా?

నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం దుబాయ్ కి చెందిన బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పూర్ణ కొడుకు హమదన్ అసిఫ్ అలీ రెండో పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా దుబాయ్ లో నిర్వహించగా పూర్ణ ఈ ఈవెంట్ కి సంబంధించి పలు ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12