Shraddha Srinath : ఈజిప్టు పిరమిడ్స్ వద్ద వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న శ్రద్ధ శ్రీనాథ్.. ఫొటోలు వైరల్..
హీరోయిన్ శ్రద్హ శ్రీనాథ్ తాజాగా ఈజిప్టు దేశంలోని పిరమిడ్స్ వద్దకు వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- October 1, 2024 / 02:18 PM IST
