Sridevi Vijaykumar Daughter: కూతురు బర్త్ డే.. సెలబ్రేషన్స్ ఫోటోలు.. హీరోయిన్ శ్రీదేవికి ఇంత పెద్ద కూతురు ఉందా?
హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్ (sridevi vijaykumar) కూతురు రూపికా 10వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కూతురుకి బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలబ్రేషన్స్ ఫోటోలను షేర్ చేసింది శ్రీదేవి.
- Thota Vamshi Kumar
- Updated on- July 15, 2026 / 12:41 PM IST
