Supritha : నడి రోడ్డుపై సురేఖ వాణి కూతురు.. నటి సుప్రీత క్యూట్ ఫోటోలు వైరల్
నటి సురేఖ వాణి కూతురు, నటి సుప్రీత (Supritha) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె వెకేషన్‌కు వెళ్లింది. రోడ్డుపై చీరకట్టులో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- August 12, 2026 / 12:48 PM IST
