Surekhavani : కూతురితో కలిసి నటి సురేఖవాణి పుట్టిన రోజు వేడుకలు.. ఫోటోలు చూశారా?
నటి సురేఖవాణి తాజాగా తన కూతురు, హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీతతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
- Saketh U
- Updated on- May 10, 2025 / 11:10 AM IST
