Yamini Bhaskar: కిల్లింగ్ లుక్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న యామిని భాస్కర్.. క్రేజీ ఫొటోలు వైరల్
పొట్టి స్కర్ట్‌లో టాలీవుడ్ బ్యూటీ యామిని భాస్కర్(Yamini Bhaskar) గ్లామర్ హీట్ పెంచుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ అండ్ బోల్డ్ ఫొటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. తన కిల్లింగ్ లుక్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ఈ సరికొత్త గ్లామరస్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 30, 2026 / 04:17 PM IST
