Serial Actress Sireesha : రెండో పెళ్లి త‌రువాత.. తొలిసారి ఫోటోలు షేర్ చేసిన సీరియ‌ల్ న‌టి శిరీష‌..

మొగలి రేకులు, రాములమ్మ, స్వాతి చినుకులు, చెల్లెలి కాపురం, నేను శైలజ.. ఇలా పలు సీరియల్స్, ప్రైవేట్ సాంగ్స్ తో మెప్పించిన సీరియల్ నటి శిరీష (Serial Actress Sireesha) ఇటీవల ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువా సీరియల్స్ నటుడు, యాంకర్ మహేంద్రని రెండవ పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. లేటెస్టుగా ఆమె సోష‌ల్ మీడియాలో చీర‌క‌ట్టులో ఉన్న ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6