Telugu » Photo-gallery » Aishwarya Lekshmi Shines In King Of Kotha Pre Release Event
Aishwarya Lekshmi : కింగ్ అఫ్ కోత ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరుస్తున్న ఐశ్వర్య లక్ష్మి
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి త్వరలో కింగ్ అఫ్ కోత సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఇలా హాఫ్ శారీలో మెరిపించింది.