Aishwarya Rajesh : మన భాగ్యం ఎంత బాగుందో.. చీరలో ఐశ్వర్య రాజేష్ అందం అదరహో..

సంక్రాంతికి వస్తున్నాం సినిమా భాగ్యం పాత్రతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్ అయిన ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు ఇసకపట్నం అనే వెబ్ సిరీస్ తో రానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ నిర్వహించగా ఇలా చీరలో వచ్చి క్యూట్ గా అలరించింది.

  • Published on- June 15, 2026 / 03:03 PM IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13
Aishwarya Rajesh