Aishwarya Rajesh: చీరలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య.. ఎంత అందంగా ఉందో కదా.. ఫొటోలు
సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) చీరలో అందాలను ఆరబోసింది. ఎంతో పద్దతిగా ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.