Aishwarya Rajesh : అదేంటి అంత ఉంది ? ఐశ్వ‌ర్య రాజేష్ వెకేష‌న్ ఫోటోలు వైర‌ల్..

న‌టి ఐశ్వ‌ర్య రాజేష్ (Aishwarya Rajesh) ఇటీవ‌ల అమెరికాకు వెకేష‌న్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను లేటెస్టుగా షేర్ చేసింది. ఈ ఫోటోలో వైర‌ల్ అయ్యాయి. కాగా.. జ్యూస్ తాగుతున్న ఫోటో పై నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఓ మూవీలో బ్ర‌హ్మానందం డైలాగ్.. కంచం ఏంటి అంత ఉంది ని కాస్త మార్చి అటేంది అంత ఉంది అని స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19