Aishwarya Rajesh : కొన్ని ప్రయాణాలు మరపురానివిగా మిగిలిపోతాయి.. ఐశ్వ‌ర్య రాజేష్ ఫోటోలు వైర‌ల్..

అమ్మ నా పక్కన ఉండటం వల్ల కొన్ని ప్రయాణాలు మరపురానివిగా మిగిలిపోతాయి అంటూ త‌ల్లితో వెకేష‌న్‌కు వెళ్లిన ఫోటోల‌ను న‌టి ఐశ్వ‌ర్య రాజేష్ (Aishwarya Rajesh ) సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12