Akhil Sarthak – Rithu Chowdary : తిరుమలలో అఖిల్ సార్థక్ – రీతూ చౌదరి జంటగా.. ఫొటోలు వైరల్..
నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ రీతూ చౌదరి కలిసి తాజాగా తిరుమల వెళ్లారు. ఈ ఇద్దరూ జంటగా తిరుమల వెళ్లడంతో వీరి ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published On : June 18, 2025 / 06:26 PM IST
