Akkineni Family : అన్నపూర్ణ ఫిలిం స్కూల్ ఫెస్టివల్.. హాజరైన అక్కినేని ఫ్యామిలీ..
అక్కినేని ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో ఇటీవల గ్రాడ్యుయేషన్ ఈవెంట్ నిర్వహించి ఫిలిం ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, అమల, నాగచైతన్య, సుమంత్ తో పాటు పలువురు హాజరయ్యారు. సంగీత దర్శకుడు కీరవాణి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
- Saketh U
- Published on- July 29, 2026 / 09:34 AM IST
Akkineni Family
