Akkineni Hero’s : ఒకే వేదికపై ముగ్గురు మన్మధులు.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్.. అక్కినేని హీరోల హవా..

అఖిల్ లెనిన్ సినిమా మంచి విజయం సాధించడంతో నేడు బ్లాక్ బస్టర్ వైభవం అనే పేరుతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అఖిల్ తో పాటు నాగచైతన్య, నాగార్జున కూడా హాజరయ్యారు. ముగ్గురు అక్కినేని హీరోలు ఒకే వేదికపై కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. చాన్నాళ్ల తర్వాత ముగ్గురూ ఒకేసారి కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • Published on- July 20, 2026 / 09:49 PM IST
1/21
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21
Akkineni Hero's