Sudigali Sudheer : అక్షతతో హాట్ డ్యాన్స్ చేసిన సుడిగాలి సుధీర్.. ఫొటోలు వైరల్..

సుడిగాలి సుధీర్ జీ తెలుగు ఆట షోకి హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ షోలో తాజాగా డ్యాన్సర్ అక్షతతో కలిసి ఓ హాట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసాడు. డ్యాన్సర్ అక్షత ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన ఫొటోలు షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.

  • Published on- April 28, 2026 / 02:19 PM IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Sudigali Sudheer