Alia Bhatt daughter : అలియా భ‌ట్ కూతురు ర‌హా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌.. ఫోటోలు వైర‌ల్‌..

Alia Bhatt daughter : న‌వంబ‌ర్ 6న బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణబీర్ కపూర్ దంపతుల కూతురు రహా కపూర్ పుట్టిన రోజు. ఈ క్ర‌మంలో తాజా ర‌హా నాలుగో పుట్టిన రోజు సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన ఫోటోల‌ను అలియా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7