Aa Okkati Adakku Pre Release Event : అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటి అడక్కు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా మే 3న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
- Saketh U
- Published On : May 2, 2024 / 08:00 PM IST
