Allu Cinemas Inside Photos : కొత్తగా ఓపెన్ అయిన అల్లు సినిమాస్.. లోపల ఎంత బాగుందో చూడండి.. ఫొటోలు..

కోకాపేటలోని అల్లు స్టూడియోస్ లో అల్లు ఫ్యామిలీ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ తో భారీ మల్టిప్లెక్స్ థియేటర్ ని నిర్మించారు. నిన్న అల్లు సినిమాస్ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రాండ్ గా ఓపెన్ అయింది. ఇందులో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఒకటి భారీ డాల్బీ స్క్రీన్. అల్లు సినిమాస్ లోపల పలు హీరోల పేర్లు, గీత ఆర్ట్స్ నిర్మించిన సినిమాలు, పలు దర్శకుల ఫొటోలు, అల్లు అర్జున్ ఫొటోలు, AA సింబల్స్ ఉన్నాయి. అల్లు సినిమాస్ అనే పేర్లు, లోపల క్లాసీ లుక్స్ ఉండటంతో అల్లు సినిమాస్ నుంచి ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Published On : March 13, 2026 / 04:46 PM IST
1/27
2/27
3/27
4/27
5/27
6/27
7/27
8/27
9/27
10/27
11/27
12/27
13/27
14/27
15/27
16/27
17/27
18/27
19/27
20/27
21/27
22/27
23/27
24/27
25/27
26/27
27/27
Allu Arjun Allu Cinemas Inside Photos