Allu Arjun Family : అల్లు అర్జున్ ఫ్యామిలీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా? క్యూట్ అర్హ, అయాన్..
అల్లు అర్జున్ ఫ్యామిలీ నిన్న వినాయక చవితి పూజని ముందుగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని అనంతరం గీత ఆర్ట్స్ ఆఫీస్ లో సెలబ్రేట్ చేసుకున్నారు.
- Saketh U
- Published On : September 8, 2024 / 07:36 AM IST
