Allu Arjun AAFA: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్.. ఫొటోలు వైరల్..
Allu Arjun Fans Meet: నేడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ హాజరయి ఫ్యాన్స్ తో మాట్లాడి వారికి ఫొటోలు ఇచ్చారు.
- Saketh U
- Updated on- July 29, 2026 / 11:21 AM IST
Allu Arjun Fans Association Meet In Hyderabad
