Telugu » Photo-gallery » Allu Arjun Ram Charan In One Frame After Their Grand Mother Passed Away Photos Goes Viral Sy
Allu Arjun Ram Charan : చరణ్ కి అమ్మమ్మ.. బన్నీకి నానమ్మ.. ఆమె మరణంతో.. చాన్నాళ్లకు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో.. ఫొటోలు వైరల్..
నేడు అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె బన్నీ కి నానమ్మ అవ్వగా, చరణ్ కి అమ్మమ్మ అవుతుంది. ఆ సంఘటనతో చాన్నాళ్లకు చరణ్ - అర్జున్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. (Allu Arjun Ram Charan)