Allu Arjun : అమెరికాలో ‘అల్లు అర్జున్’.. లేటెస్ట్ ఫొటోలు వైరల్..
అల్లు అర్జున్ తాజాగా అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ తెలుగువారు ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు బన్నీ.
- Saketh U
- Updated on- July 6, 2025 / 05:39 PM IST
