Allu Sneha Reddy : భార్యతో బ్యాంకాక్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్..

అల్లు అర్జున్ తాజాగా తన భార్య స్నేహ, పలువురు ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంకాక్ కి వెకేషన్ కి వెళ్లారు. స్నేహ రెడ్డి బ్యాంకాక్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

  • Published On : March 17, 2026 / 01:39 PM IST
1/5
2/5
3/5
4/5
5/5
Allu Sneha Reddy Allu Arjun