Allu Sneha Reddy : పెంపుడు కుక్కలతో అల్లు అర్జున్ పిల్లలు.. ఫోటోలు వైరల్..
పెంపుడు కుక్కలతో పిల్లలు దిగిన ఫోటోలను అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా (Allu Sneha Reddy) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- August 24, 2026 / 08:55 PM IST
