Alluri Movie Pre Release Event : అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ

శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న అల్లూరి సినిమా సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది. మొదటిసారి ఫుల్ మాస్ యాక్షన్ సినిమాతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాబోతున్నాడు శ్రీ విష్ణు. ఆదివారం సాయంత్రం అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా అల్లు అర్జున్ దీనికి ముఖ్య అతిధిగా విచ్చేశారు.

1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

ట్రెండింగ్ వార్తలు