Tejaswini Gowda: గ్రీన్ కలర్ డ్రెస్సులో అమర్ దీప్ వైఫ్.. తేజస్విని గౌడ అందాలకు సోషల్ మీడియా షేక్

బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ భార్య, బుల్లితెర నటి తేజస్విని గౌడ (Tejaswini Gowda) గ్రీన్ కలర్ ట్రెడిషనల్ వేర్‌లో మెరిసిపోయింది. సరికొత్త గ్రీన్ కలర్ అవుట్‌ఫిట్‌లో ఆమె షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నాయి. తేజస్విని క్రేజీ లుక్స్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతుండటంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7