Amrutha Chowdary : బాబోయ్.. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ.. అమృత చౌదరి ఫొటోలు వైరల్..
షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడిప్పుడే సినిమాలో ఛాన్సులు తెచ్చుకుంటున్న అమృత చౌదరి తాజాగా స్విమ్మింగ్ పూల్ లో బికినీతో జలకాలాడుతూ దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
- Saketh U
- Published on- May 8, 2026 / 09:56 PM IST
Amrutha Chowdary
