Epic Pre Relrease Event : ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ హంగామా.. ఫొటోలు..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11 రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈవెంట్ కి విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ గెస్టులుగా హాజరయి సందడి చేశారు.
- Saketh U
- Published on- September 8, 2026 / 11:22 PM IST
Epic Pre Relrease Event
