Telugu » Photo-gallery » Anand Deverakonda Viraj Ashwin Vaishnavi Chaitanya Allu Arjun At Baby Movie Event
Baby Movie : బేబీ మూవీ కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఫోటోలు..
SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బేబీ సినిమా ఎంతటి విజయం అందుకుందో అందరికి తెలిసిన విషయం. ఇక ఈ మూవీ అల్లు అర్జున్ కి కూడా బాగా నచ్చడంతో ఒక స్పెషల్ ఈవెంట్ పెట్టి చిత్ర యూనిట్ ని అభినందిచాడు.