Ananthika Sanilkumar : ‘రోమాంచకం’ రిలీజ్ ముందు.. చీరకట్టులో బాపుబొమ్మలా ముస్తాబయిన అనంతిక..
హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ రేపు సెప్టెంబర్ 3న రోమాంచకం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కి ముందు ఇలా చీరకట్టులో బాపు బొమ్మలా ముస్తాబయి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- September 2, 2026 / 01:47 PM IST
Ananthika Sanilkumar
