Anasuya Bharadwaj : దృఢత్వాన్ని నేర్పి సాగుతూనే ఉండాలని గుర్తుచేసిన ఆ కాలం.. అనసూయ వర్కౌట్ ఫొటోలు..

నటి, యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) తాజాగా తన వర్కౌట్ ఫొటోలతో పాటు మరికొన్ని ఫోటోలను షేర్ చేసి నాకు దృఢత్వాన్ని నేర్పి, ముందుకు సాగుతూనే ఉండాలని గుర్తుచేసిన ఆ కాలం నుండి లభించిన కొన్ని అనుగ్రహపు ఆనవాళ్లు అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

  • Updated on- August 20, 2026 / 05:17 PM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Anasuya Bharadwaj Shares Workout Pics