×
Ad

Anasuya Son : కొడుకు బర్త్ డే.. మహేష్ రాజమౌళి సినిమా షూట్ జరిగిన ప్లేస్ లో సెలబ్రేషన్స్ చేసిన అనసూయ..

నేడు అనసూయ రెండో తనయుడు ఆయాన్ష్ భరద్వాజ్ పుట్టిన రోజు కావడంతో కొడుకుతో దిగిన పలు ఫోటోలు షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. మహేష్ రాజమౌళి షూటింగ్ జరిగిన కెన్యా అడవుల్లో తన కొడుకు బర్త్ డేని సెలబ్రేట్ చేసి ఫోటోలు షేర్ చేయడంతో ఈ ఫోటోలు మహేష్ ఫ్యాన్స్ మరింత వైరల్ చేస్తున్నారు. దీంతో అనసూయ ఫ్యామిలీతో కలిసి కెన్యా వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తుంది.

1/5
2/5
3/5
4/5
5/5