Jordar Sujatha : చెలి నామం తారక మంత్రం.. జోర్దార్ సుజాత ఫోటోలు వైరల్..
యాంకర్ జోర్దార్ సుజాత (Jordar Sujatha) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చెలి నామం తారక మంత్రం అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- September 2, 2026 / 04:36 PM IST
