Anchor Lasya : విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి స‌న్నిధిలో.. కుటుంబంతో యాంక‌ర్ లాస్య.. ఫోటోలు వైర‌ల్..

విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారిని యాంక‌ర్ లాస్య (Anchor Lasya) త‌న కుటుంబంతో క‌లిసి ద‌ర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7