Lasya : తిరుమ‌లలో యాంక‌ర్ లాస్య‌.. కుటుంబంతో.. ఫోటోలు వైర‌ల్..

యాంక‌ర్ లాస్య (Lasya) త‌న కుటుంబంతో క‌లిసి తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకుంది. ఆదివారం వీఐపీ విరామ స‌మ‌యంలో ఆమె స్వామి వారిని ద‌ర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11