Anchor Manjusha : 80s లుక్స్ లో యాంకర్ మంజూష.. AI ఫొటోలు వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో యాంకర్ మంజూష కూడా తన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published on- September 8, 2026 / 08:15 PM IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8