Anchor Manjusha : పింక్ డ్రెస్‌లో యాంకర్ మంజూష.. లేటెస్ట్ ఫొటోలు..
యాంకర్ మంజూష తాజాగా ఓ సినిమా ఈవెంట్ కి ఇలా పింక్ డ్రెస్ లో వచ్చి అలరించింది. పింక్ డ్రెస్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- September 7, 2026 / 05:52 PM IST
Anchor Manjusha
