Anchor Shiva Jyothi : మా పాప 21st day అంటూ ఫోటోలు షేర్ చేసిన జ్యోతక్క అలియాస్ శివజ్యోతి
యాంకర్, బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్ ఫేమ్ శివ జ్యోతి అలియాస్ జ్యోతక్క (Shiva jyothi)ఇటీవల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా పాపకు 21 రోజుల పంక్షన్‌ను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శివజ్యోతి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- April 27, 2026 / 02:54 PM IST
