Shiva Jyothi : యాంకర్ శివజ్యోతి కూతురు.. వెన్నెలమ్మ అన్నప్రసన.. ఫోటోలు
యాంకర్ శివజ్యోతి (Shiva Jyothi) తన కూతురు వెన్నెలకు అన్నప్రసాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను శివజ్యోతి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- July 27, 2026 / 12:01 PM IST
