Sravanthi : అలనాటి హీరోయిన్ల లుక్‌లో యాంకర్ స్రవంతి.. నలుపు, తెలుపు రంగు చీరకట్టులో అదరహా..
యాంకర్ స్రవంతి (Sravanthi Chokarapu) నలుపు, తెలుపు రంగు చీరలో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published On : January 27, 2026 / 05:24 PM IST
