Sravanthi Chokarapu : వియాత్నంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న యాంకర్ స్రవంతి..
యాంకర్ స్రవంతి ప్రస్తుతం వియాత్నం దేశానికి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది
- Saketh U
- Published On : May 28, 2024 / 10:00 PM IST
