×
Ad

Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి సంక్రాంతి సెలబ్రేషన్స్.. కొడుకుతో కలిసి.. ఫొటోలు..

యాంకర్ స్రవంతి తన సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫోటోలను షేర్ చేసింది. తన కొడుకుతో బిల్డింగ్ పైన పతంగ్ లు ఎగరేస్తూ దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9