Anchor Sravanthi : యాంకర్ స్రవంతి అక్టోబర్ నెల జ్ఞాపకాలు.. చేతికి సెలైన్‌తో.. ఫోటోలు వైరల్..
Anchor Sravanthi : యాంకర్ స్రవంతి అక్టోబర్ నెల జ్ఞాపకాలు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇందులో ఓ ఫోటోలో ఆమె చేతికి సెలైన్‌తో కనిపించింది. దీంతో ఆమెకు ఏమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- November 5, 2026 / 03:00 PM IST
