Anchor Sravanthi : మళ్ళీ డిలీట్ చేసేస్తాను.. హాట్ ఫొటోలు షేర్ చేసిన యాంకర్ స్రవంతి..

యాంకర్ స్రవంతి తాజాగా మోడ్రన్ డ్రెస్ లో తన అందాలు ఆరబోస్తూ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను మళ్ళీ డిలీట్ చేసేస్తాను అని ఇప్పుడే సేవ్ చేసుకోండి అన్నట్టు పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Published on- April 19, 2026 / 12:41 PM IST
1/4
2/4
3/4
4/4
Anchor Sravanthi