Anchor Sravanthi : చీరకట్టులో ముద్దుగా యాంకర్ స్రవంతి.. వింటేజ్ లుక్‌లో క్యూట్ ఫోటోలు..
యాంకర్ స్రవంతి (Anchor Sravanthi) వింటేజ్ చీరకట్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో స్రవంతి ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- June 27, 2026 / 09:19 AM IST
