Sreemukhi : పెద్ద‌మ్మ త‌ల్లి టెంపుల్‌లో యాంక‌ర్ శ్రీముఖి.. ఫోటోలు వైర‌ల్‌..

యాంక‌ర్ శ్రీముఖి (Sreemukhi ) పెద్ద‌మ్మ త‌ల్లి ఆల‌యానికి వెళ్లింది. అమ్మ‌వారిని ద‌ర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

1/5
2/5
3/5
4/5
5/5